Tuesday, July 6, 2010

నేస్తమా!

కనులు తెరుస్తూనే నా మది నీ కోసం వెతుక్కుంటుంది.
ఎందుకో తెలుసా...?

కనులు మూసుకుని నిదురించే సమయంలో,
నీ తలపుల భావలహరి అందించిన
మధురోహల సుందర రూపాన్ని చూడాలని.

6 comments:

  1. బావుంది

    ReplyDelete
  2. @ హను గారు, ధన్యవాదాలండి.
    @ పరిమళం గారు, లలిత గారు,
    నా బ్లాగుకు సుస్వాగతం. ధన్యవాదములు.

    ReplyDelete